నిషేదం ఉన్న జంతుబలి
. . . ఆర్టీసీ 1 డిపోలో మెకానిక్ ల నిర్వాకం . . . అధికారులు అనుమతి ఎలా ఇచ్చారు? . . . కరీంనగర్ విజిలెన్స్ కు ఫిర్యాదులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 1వ ఆర్టీసీ డిపోలో జంతుబలి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జంతువధ నిషేదం ఉండగా కొందరు మెకానిక్ లు గత నెల 31 తెల్లవారుజామున డిపోలో మేకను కోసి విందు చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సంబంధిత మెకానిక్ లు...