బతుకమ్మ, ఏర్గట్ల : మండల కేంద్రంలో చత్రపతి శివాజీ విగ్రహం బస్టాండ్ వద్ద ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను మండల పరిధిలోని గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచి కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి గుల్లే రాజేశ్వర్,రేండ్ల రమేష్, దొంచంద రవి రెడ్డి, బాలే శ్రీనివాస్, మునీర్,తుపాకుల శ్రీనివాస్ గౌడ్,జుంగల బిగ్ బాస్, కూరాకుల సాయన్న, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.