జిల్లా హాకీ జట్టుకు అనిల్ ముదిరాజ్ అభినందనలు
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ సీనియర్ మెన్స్ హాకీ టోర్నమెంట్ ను ఈనెల 16,17,18 తేదీల్లో హుజురాబాద్ లో నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ జిల్లా హాకీ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈసందర్భంగా జిల్లా హాకీ జట్టుకు అనిల్ ముదిరాజ్ అభినందనలు తెలిపారు.