Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2025, 12:24 pm Posted by : ramakrishna

జిల్లా హాకీ జట్టుకు అనిల్ ముదిరాజ్ అభినందనలు

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ సీనియర్ మెన్స్ హాకీ టోర్నమెంట్ ను  ఈనెల 16,17,18 తేదీల్లో హుజురాబాద్ లో నిర్వహించారు. ఇందులో  నిజామాబాద్ జిల్లా హాకీ జట్టు  ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈసందర్భంగా జిల్లా హాకీ జట్టుకు అనిల్ ముదిరాజ్ అభినందనలు తెలిపారు.