విద్యుత్ అధికారుల పై ఆగ్రహం

మేనూర్ విద్యుత్ పరిష్కార వేదికలో సిజిఆర్ఎఫ్ చైర్ చైర్మన్ నారాయణ   మద్నూర్, బతుకమ్మ:  మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలోని విద్యుత్ కేంద్రం ఆవరణంలో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సి జి ఆర్ ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమస్యల పరిష్కార వేదిక లో విద్యుత్ వినియోగదారులు ఉన్నత అధికారుల దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. సమస్యల పరిష్కార వేదిక ఉన్నట్లు ఏ ఒక్క అధికారి కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. వినియోగదారులంతా అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారుల...