అంగన్ వాడీలకు వేతనాలు చెల్లించాలి
. . . ఆశా వర్కర్ లకు పని భారం తగ్గించాలి . . . సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అంగన్ వాడీలకు గత రెండు నెలల జీతాలు ఇంతవరకు అందలేదని, వెంటనే ఏప్రిల్, మే నెల వేతనాలను చెల్లించాలని, ఆశా వర్కర్ లకు పని భారం తగ్గించాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో అంగన్ వాడీ టీచర్స్ అండ్...