అంగన్వాడీలకు బీఎల్ఓ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి

  . . . సీఐటీయూ డిమాండ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అంగన్వాడీ ఉద్యోగులకు బీఎల్ఓ విధుల నుంచి మినహాయింపు కల్పించాలని సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈరోజు సీఐటీయూ కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశంలో అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారం కోసం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారితో చర్చలు జరిపారు. అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభమైన నేపథ్యంలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు...