అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచాలి

  . . . కలెక్టరేట్ ముందు సిఐటియు ధర్నా   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అంగన్ వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 18000 రూపాయలు ప్రభుత్వ హామీ మేరకు అమలు జరపాలని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున అంగన్ వాడీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ...