అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలి
. . . డిమాండ్స్ బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ విధుల నిర్వహణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించటం తో పాటు డిమాండ్లను నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏ.రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంగన్వాడి ఉద్యోగులు ఆయా కేంద్రాలలో బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జూలై 10...