సమయపాలన పాటించని అంగన్వాడీ టీచర్లు
పలుచోట్ల డుమ్మాకొడుతున్న కొందరు టీచర్లు బాలామృతం బర్ల పాలు అంగన్వాడీ కేద్రాల పై పర్యవేక్షణ కరువు రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఉన్న అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ టీచర్ సమయపాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీచర్ ఉండాల్సి ఉండగా, వారు సమయానికి రాకుండా ఇష్టానుసారంగా వస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాగైతే అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు చదువులు ఎలా కొనసాగుతాయని స్థానిక ప్రజలు...