సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్ల ధర్నా

బతుకమ్మ, జుక్కల్  : బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్ కు న్యాయం జరగాలని ధర్నా నిర్వహించారు. నస్రుల్లాబాద్ సూపర్వైజర్ వాణి మేడం దౌర్జన్యాలకు బొమ్మన్ దేవుపల్లి గ్రామ అంగన్వాడీ టీచర్ అంగన్వాడి సెంటర్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. ఈ విషయమై ప్రాజెక్టు పరిధిలోని ప్రతి గ్రామ అంగన్వాడీ టీచర్ బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి అంగన్వాడీ టీచర్ సువర్ణ కు న్యాయం కావాలని సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ...