అంగన్వాడీ సిబ్బంది ఇష్టారాజ్యం
హాజరు పట్టికలో ఉన్న విద్యార్థులకు.. రోజు వచ్చే విద్యార్థులకు పొంతనే లేదు బతుకమ్మ: బిచ్కుంద. బిచ్కుంద మండల కేంద్రంలోని 13వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రం పై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా ఆ కేంద్రంలో టీచర్, ఆయా ఇష్టారీతిన విధులు నిర్వర్తిస్తున్నారు. అంగన్వాడి కేంద్రానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కోరువడడంతో అంగన్వాడీ టీచర్ మరియు ఆయా ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారు. సిబ్బంది ఇష్టారాజ్యం.. బిచ్కుంద మండల కేంద్రంలోని 13 వ వార్డులో గల అంగన్వాడీనిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. టీచర్,ఆయా సమయపాలన పాటించడం లేదు. ఇష్టారీతిన...