గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు కీలకం

కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్  బాన్సువాడ, బతుకమ్మ : గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలు కీలకంగా పనిచేస్తాయని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్ లో ఏర్పాటు చేసిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లకు పని భారం ఎక్కువైన గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు మెరుగైన సేవలు...