భీమ్ గల్ లో ఘనంగా అందేశ్రీ జయంతి

  భీమ్ గల్, బతుకమ్మ :   ప్రజాకవి అందెశ్రీ 65వ జయంతి కార్యక్రమాన్ని భీమ్ గల్ పట్టణంలో కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కొరవి గోపరాజు సాహితీ, సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ వాగ్దేయకారుడు, ప్రజాకవి, సహజ కవి, ప్రకృతి కవి, ఉత్తమ గీత రచయిత, నంది అవార్డు గ్రహీత, తెలంగాణ మాతృ...