ఇక గ్రామాల్లో మంచినీటి సహాయకులు
ప్రతి పంచాయతీ నుంచి చురుకైన వారిని ఎంపిక నాలుగు అంశాల్లో శిక్షణ బతుకమ్మ, మోర్తాడ్: గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం లో ఇక పై కొత్తగా గ్రామ మంచి నీటి సరఫరా సహాయకులు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అనడంలో అతిశయోక్తి లేదు. గ్రామాల్లో తాగునీటి వ్యవస్థపై ఎవరికి పూర్తిస్థాయిలో బాధ్యత లేని కారణంగా త్రాగునీటి సరఫరా విధానంను పూర్తిస్థాయిలో గాడిన పెట్టేందుకు కొత్తగా గ్రామీణ మంచినీటి సహాయకులను...