నగరంలో యాంకర్ రష్మీ సందడి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ప్రముఖ టాలీవుడ్ యాంకర్ రష్మీ సందడి చేసింది. నగరంలోని బోర్గాం ( పి) లో శుక్రవారం రియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, రియాన్స్ మేకప్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ల ప్రారంభోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, రియాన్స్ మేకప్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ను నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యే లు దన్ పాల్ సూర్యనారాయణ, భూపతి రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, మాజీ మేయర్ ధర్మపురి...