నిజామాబాద్ లో సందడి చేసిన అనసూయ
నగరంలో ఏకాది సిల్వర్ షోరూంను ప్రారంభించిన అనసూయ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సిల్వర్ జువెలరీ షోరూమ్ ను ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి హోటల్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏకాది సిల్వర్ జ్యువెలరీ షోరూంను అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ కు రావడం చాలా ఆనందంగా ఉందని,...