నిజామాబాద్ సెంట్రల్ జైలులో అరాచకం

. . . ఖైదీలను డబ్బుల కోసం పీడిస్తున్న వైనం . . . బీడీలకు ఒక రేటు.... సిగరేట్ కావలంటే ఇంకో రేట్ . . . సెల్ లో వేస్తామని కొత్త రిమాండ్ ఖైదీలను బెదిరించి వసూళ్లు . . . ఇద్ధరు ఖైదీలను జైలు సిబ్బంది చితకబాదడంతో వెలుగులోకి . . . ఇద్ధరు ఖైదీలను కామారెడ్డి సబ్ జైలుకు తరలింపు . . . విచారణ చేపట్టిన జైళ్ళ శాఖ నిజామాబాద్, బతుకమ్మ:    స్వాతంత్ర సమరయోదులను చిట్ట...