అల్ ఫోర్స్ కాలేజిలో అరాచకం

అడ్మిషన్ టైంలో ఫీజులో రాయితీ అని ప్రచారం ఫీజులు కట్టాలని విద్యార్థులకు వేదింపులు మండిపడుతున్న తల్లిదండ్రులు   నిజామాబాద్, బతుకమ్మ : అధికార కాంగ్రెస్ పార్టీ నేత అల్ ఫోర్స్ కళాశాలలో ఫీజుల వేదింపులు పెరిగాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంగా నడుస్తున్న ఆల్ ఫోర్స్ కళాశాలను నిజామాబాద్ జిల్లాలో విస్తరించేందుకు యజమాన్యం ఫీజులో రాయితీని ప్రకటించింది. 2025-26 విద్యా సంవత్సరంలో జిల్లా కేంద్రంలో కొత్తగా బ్రాంచ్ లు ఏర్పాటు చేసి అడ్మిషన్ లను పెంచుకునేందుకు మార్కుల ఆధారంగా వంద శాతం ఫీజు రాయితీ, ఉచిత...