తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ

  . . . టీటీడీకి భారీ విరాళం వెబ్ డెస్క్, బతుకమ్మ :   ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆలయానికి వచ్చారు. ఆయన స్వామివారి సేవల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. భక్తి చిహ్నంగా అనంత్ అంబానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రూ.50 కోట్ల విరాళం...