అపూర్వం ఆత్మీయ సమ్మేళనం
బతుకమ్మ, బిచ్కుంద : చదువులమ్మ చెట్టు నీడలో కలుసుకున్న అనుబంధం 19 సంవత్సరాల అనంతరం కూడా చెక్కు చెదరని ఆత్మీయత వారిలో కనిపించింది. బిచ్కుంద మండల కేంద్రంలోని వెంకటేశ్వర విద్యానికేతన్ పాఠశాలలో పదవ తరగతి (2006-2007) చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బిచ్కుంద మండలంలోని వెంకటేశ్వర విద్యానికేతన్ (పూర్వ పాఠశాలలో) నిర్వహించుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్వర విద్యానికేతన్ పాఠశాల తీసివేసినప్పటికీని తమ మధుర జ్ఞాపకాలు కలిగిన ఆ పాఠశాలలోనే ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని సంకల్పంతో ఆ పాఠశాల బిల్డింగ్ నందే జరుపుకుంటున్నామని పూర్వ విద్యార్థులు...