పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
భీమ్ గల్, బతుకమ్మ : భీంగల్ పట్టణానికి చెందిన శ్రీ భారతి విద్యాలయం ఉన్నత పాఠశాల 2005-06 ఎస్.ఎస్.సి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అపూర్వంగా నిర్వహించారు. లింబాద్రిగుట్ట రోడ్డుకు వెళ్లే దశాగౌడ్ ఫామ్ హౌస్ వేదికగా ఉదయం 10 గంటల నుండి18 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులతో సహా ఆత్మీయంగా విద్యార్థులు కలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దివంగతులైన పాఠశాల వ్యవస్థాపకులు అబ్సింగ్ జయంతి రావు, పూర్వ...