పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

ఆర్మూర్, బతుకమ్మ :  ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 2002-2003 కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ  సమ్మేళన కార్యక్రమాన్ని.. ఎన్నాళ్ళ....    కేన్నాళ్ళకో.. అన్నట్లుగా..23 సంవత్సరాల తరువాత కోటార్ మూర్ (పెర్కిట్ )లో ని జి ఆర్ గార్డెన్ లో ఆదివారం పూర్వ విద్యార్థులు అందరూ ఒకచోట కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లో వున్నప్పటికి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి హాజరై ఆనందంగా గడిపారు. ఈ...