Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2024, 3:16 pm Posted by : ramakrishna

విక్లీ మార్కేట్ లో గుర్తు తెలియని మహిళ మృతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని విక్లీమార్కేట్ ( అంగడి బజార్ ) కల్లు బట్టి వద్ధ ఓక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శనివారం మధ్యహ్నం జరిగింది.  సుమారు 35 – 40 సంవత్సరాల వయసు గల  మహిళ  వీక్లీ మార్కెట్, కల్లు భట్టి దగ్గర పడిపోయి చనిపోయిందని, ఎవరైనా గుర్తు పట్టిన చో నిజామాబాద్ ఓకటవ టౌన్ పోలిస్ స్టేషన్ లో గాని, సెల్ నంబర్  8712659837 కు సమాచారం అందించాలని ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు. మహిళ మృతదేహంను జిల్లా జనరల్ ఆసుపత్రి మార్చూరి కి తరలించినట్టు తెలిపారు.

An unidentified woman died in the weekly market