చెట్టును డికోట్టిన ఆర్టిసీ బస్సు

. . . ప్రమాదవశాత్తు చెట్టును డికోట్టిన బస్ . . . ప్రమాదఘటన స్థలాన్ని పరిశీలించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే బతుకమ్మ, ఎల్లారెడ్డి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలో కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధానరహదారిపై హాజీపూర్ తండా మూలమాలుపు దగ్గర ఆర్టీసీ బస్సు చెట్టును డికోట్టింది. ఈ సంఘటన సోమవారం మద్యహ్నం జరిగింది . ప్రమాదం జరిగినప్పుడు కామారెడ్డి డిపో బస్సులో 50 మందికిపై గా ప్రయాణికులు ఉన్నారు. ఈ  విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని సొంత...