జీవన భృతికి దరఖాస్తు అవకాశం కల్పించాలి

  . . . టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ   హైదరాబాద్, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చేయూత పింఛన్లలో బీడీ కార్మికులకు జీవన భృతి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అన్నారు. ఈ విషయాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా భవన్, రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం...