ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్, ట్రాలీ ఆటో సీజ్ ఇద్దరు వ్యక్తులు రిమాండ్ కు తరలింపు ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర గ్రామానికి చెందిన బొడ్డు మధు తన ట్రాక్టర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను శనివారం పట్టుకొని కేసు నమోదు చేసి ట్రాక్టర్ డ్రైవర్ అయిన బొడ్డు మధు ను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్...