పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ జరిపించాలి

బుద్ద మహావిహార్ బుద్ధిస్టులకే చెందాలి   ఆర్మూర్ బతుకమ్మ: ప్రఖ్యాత క్రైస్తవ పాస్టర్ పగడాల ప్రవీణ్  అనుమానాస్పద మృతిపై సిబిఐ ద్వారా దర్యాఫ్తు జర్పాలని, అదేవిధంగా బీహార్ రాష్ట్రంలోని "మహాబోధి బుద్ద మహవిహార్" మనువాదుల కబంధ హస్తాల్లో ఉంది. అది దేశ బుద్ధిస్టులకే చెందాలని ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం అందజేశారు. శుక్రవారం అంబేడ్కర్ యువజన సంఘం (ఏవైఎస్) ఆధ్వర్యంలో ఆర్మూర్ మండల రెవెన్యూ ఆఫీసర్, అనంతరం అర్.డి.ఓ ను ఆఫీస్ కి వెళ్లి కల్సి ఈ పత్రాలు సంబధిత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వపు...