పెళ్లి పేరుతో పరిచయం.. 20 మంది మహిళల హత్యలు!

  . . . సైనైడ్ మోహన్ కేసులో వెలుగుచూసిన సంచలన విషయాలు   వెబ్ డెస్క్, బతుకమ్మ :    కర్ణాటకకు చెందిన మాజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మోహన్ కుమార్ అలియాస్ ‘సైనైడ్ మోహన్’ మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలకు పాల్పడిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2003 నుంచి 2009 మధ్య పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలను మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. . . . పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. కట్నం అవసరం...