మాదిగ సర్టిఫికెట్ల దుర్వినియోగంపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి

. . . టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ హైదరాబాద్, బతుకమ్మ :   సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను బుధవారం టీఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, టీఎండి వ్యవస్థాపక అధ్యక్షుడు కనకరాజు మాదిగ నేతృత్వంలో నిజామాబాద్ జిల్లా టీఎంఆర్పీఎస్ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మల్లని శివ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారం అవిన్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నాయకులు మంత్రి దృష్టికి...