- హెచ్ ఆర్ సీకి లేఖ రాసిన అమ్జదుల్లా ఖాన్
హైదరాబాద్, బతుకమ్మ : ఈ నెల 20న నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో జరిగిన రియాజ్ ఎన్ కౌంటర్ పై స్వతంత్ర దర్యాప్తు జరుగాలని మజ్లీస్ బచావో తెహరిక్ (ఎంబీటీ) నేత అమ్జదుల్లా ఖాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన హెచ్ ఆర్సీ కమిషన్ చైర్ పర్సన్ జస్టీస్ షమీమ్ అక్తర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదును స్వీకరించినట్లు అమ్జదుల్లా ఖాన్ తెలిపారు.
