రియన్ష్ కాలేజ్ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి
. . . ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బానోత్ రఘురాం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రియన్ష్ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో జరిగిన ఘటనపై నిష్పక్షపాత న్యాయ విచారణ జరిపించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా కార్యదర్శి బానోత్ రఘురాం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఘటనకు సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులపై నమోదు చేసిన కేసులను తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో...