ఆర్యవైశ్య సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి

ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆర్యవైశ్య సమాజాన్ని కించపరిచేల మాట్లాడినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా డిమాండ్ చేశారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఎన్నికల సందర్బంగా అధ్యక్షా పదవికి పోటీ చేస్తున్న ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా నగరంలోని  ప్రెస్ క్లబ్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  తన ప్రత్యర్థిగా పట్టణ సంఘ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అర్వపల్లి  పురుషోత్తం గుప్త రెండు రోజుల...