ఇంజినీరింగ్ కళాశాల వెంటనే ఏర్పాటు చేయాలి

పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల వెంటనే ఏర్పాటు చేయాలని, రెండో విడతలో కోర్సులను ఎందుకు పెట్టలేదో యూనివర్సిటీ అధికారులు బహిర్గతం చేయాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ పాలిటెక్నిక్ విద్యార్థులతో బుధవారం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండో విడత కౌన్సిలింగ్ లో యూనివర్సిటీలో ఇంజనీరింగ్...