తెలంగాణ యూనివర్సిటి లోనే ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ ను ఏర్పాటు చేయాలి
. . . వీసీని కలిసిన ఎంఆర్ పిఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీని అకాడమిక్ అంశాలను గాడిలో పెట్టాలని ఎంఆర్ పిఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొ. యాదగిరి రావును కోరారు. శుక్రవారం ఎంఆర్ పిఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు తెయూలో విసీ ప్రొ. యాదగిరి రావును మర్యదాపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఎంఆర్ పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ మిగిలిపోయిన సీట్ల కోసం స్పాట్ కౌన్సెలింగ్ పెట్టీ...