సర్ ప్రక్రియ లో అర్హత గల ఓటరు ఓటు హక్కును కోల్పోకూడదు
. . . కార్పొరేటర్లకు దిశ నిర్దేశం చేసిన ఎంపీ అర్వింద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: సర్ ప్రక్రియ సమయంలో ఏ అర్హత గల ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పో కూడదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. గురువారం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సర్ పై కార్పొరేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ... సర్ పై ప్రతి డివిజన్‌లో అవగాహన కల్పించి, ప్రజలకు అవసరమైన అన్ని సహాయ...