తమ్ముడిపై హత్యాయత్నం చేసిన అన్నకు మూడేళ్ళ జైలుశిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తమ్ముడిపై హత్యాయత్నం చేసిన అన్నకు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తు నిజామాబాద్ అసిస్టెంట్ సేషన్స్ జడ్జి శ్రీకాంత్ బాబు సోమవారం తీర్పు వెలువరించారు.డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నర్సయ్య తెలిపిన వివరాలు.. నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడకు చెందిన దుప్తల భీమ్ రావు,దుప్తల హనుమంతు అన్నదమ్ములు.హనుమంతు మద్యానికి బానిసై ప్రతిరోజు మద్యం సేవించేవాడు.ప్రతినిత్యం మద్యం కొనుగోలు కోసం భీమరావు ఇంటికి వెళ్లి డబ్బులు అడుకునే వాడు.ఒక రోజు ఐదు వందలు కావాలని అడిగితే రెండు వందలు ఇచ్చారు. మరుసటిరోజు...