వంటగ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

  . . . అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల పైన భారాలు మోపుతూ వంట గ్యాస్ ధరలను 60 రూపాయలు, వ్యాపార సముదాయాలకు ఇచ్చే గ్యాస్ ధరలను 115 రూపాయలకు పెంచటం వలన మధ్యతరగతి ప్రజల పైన ధరల భారాన్ని మోపటమే అవుతుందని అందువల్ల పెంచిన ధరలను తగ్గించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్ లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం...