బీసీ బిల్లును కేంద్రం మీదికి తోసే ప్రయత్నం

. మాట ఇచ్చి ఢోకా ఇవ్వడం కాంగ్రెస్ కు అలవాటే . మూడు సెపరేట్ బిల్లులు పెట్టాలి . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనగామ, బతుకమ్మ: బీసీ బిల్లును రాష్ర్ట ప్రభుత్వం కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని, మాటా ఇచ్చి ఢోకా ఇవ్వడం కాంగ్రెస్ కు అలవాటేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జనగామలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 46శాతం బీసీలు ఉన్నారంటున్న ప్రభుత్వం  42శాతం బీసీ బిల్లు  పెడతామంటోందని అన్నారు. ఆ 46 శాతం రిజర్వేషన్ లు అమలు...