అర్చకునిపై దాడి అమానుషం

ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్. అశోక దైవ చిత్తం   ఆర్మూర్, బతుకమ్మ : హైదరాబాదులోని చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడి పై దాడి అమానుషమని,జరిగిన దాడిని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు డాక్టర్. అశోక దైవ చిత్తం తీవ్రంగా ఖండించారు .మంగళవారం దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని  ఆయన వారి సమితి తరపున డిమాండ్ చేశారు.సమితి సభ్యులతో కలిసి పట్టణంలోని తహసిల్దార్ కు  మెమోరండం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మతం పేరిట...