రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల సమీకరణకు కార్యాచరణ రూపొందించాలి

  . . . కేంద్ర ప్రభుత్వ నిధుల సమీకరణపై సిఎస్ సంజయ్ జాజు సమీక్ష   హైదరాబాద్, బతుకమ్మ :   కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర నిధుల సమీకరణకు తగు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో సిఎస్ మాట్లాడుతూ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని సిఎస్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, నివేదికలు, ప్రతిపాదనలను సకాలంలో కేంద్ర...