టిజిఓ రెండవసారి అధ్యక్షుడిగా అమృత్ కుమార్

  . . . డైరీ రూపకల్పనపై కీలక నిర్ణయాలు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అమృత్ కుమార్  రెండవసారి ఎన్నికయ్యారు.  తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం  జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర సంఘం పరిశీలకులుగా సంతోష్ కుమార్, ముఖ్య అతిథిగా శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్ గా డాక్టర్ డి. హన్మంత్ రెడ్డి, కార్యదర్శి దండు స్వామి, కోశాధికారిగా...