బీఆర్ఎస్ ఖాతాలో అమ్రాద్ తండా
. . . సర్పంచ్ గా నందిని, ఉప సర్పంచ్ గా సంతోష్ లతో పాటు 8 వార్డులు ఏకగ్రీవం . . . విజేతలకు ఘన సత్కరించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాక్లూర్,బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్ మండలం అమ్రాద్ తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు జై కొట్టింది. గులాబీ పార్టీకి కంచుకోటలాగా పరిగణించే అమ్రాద్ తండా వాసులంతా ఏకతాటిపై కొచ్చి బీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవంగా మెరిసేలా చేశారు. సర్పంచ్...