28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

స్మైల్ స్కూల్ డిస్టిక్ లెవెల్ పోటీలో మూడోస్థానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఆర్మూర్ : స్మైల్స్ విద్యార్థికి డిస్టిక్ లెవెల్ చెస్ పోటీలలో మూడవ స్థానం ఆదివారం 18 ఆగస్టు రోజున నిజామాబాద్ వినాయక నగర్ అభ్యాస స్కూల్ లో జరిగిన డిస్టిక్ లెవెల్ చెస్ ఛాంపియన్షిప్ లో ఆర్మూర్ స్మైల్స్ ద స్కూల్ కు చెందిన డి సోహన్ ఐదు రౌండ్లకు గానీ నాలుగు రౌండ్లు గెలుచుకొని మూడో స్థానం గెలుచుకున్నారు అలాగే డి శ్రీహన్ ఐదు రౌండ్లకి గాని మూడు రాళ్లు గెలుచుకొని డిస్టిక్ లెవెల్ ఐదో స్థానం లో ప్రైస్ అందుకున్నారు డి శ్రోహన్ స్మైల్స్ ద స్కూల్లో నాలుగో తరగతి చదువుతుండగా డి శ్రీకాంత్ ఒకటో తరగతిలో చదువుతున్నారు స్మైల్ స్కూల్ డైరెక్టర్ రఫీ గో హర్ కస్పాండెంట్ షబానా గో హర్ సిబ్బంది సింధుజ స్వప్న విద్యార్థులకు ప్రశంస పత్రాలతో మేమెంటుతో సత్కరించారు

More articles

Latest article