27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఉమ్మడి జిల్లా ఇన్చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన టీఎన్జీవోస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : జిల్లా ఇన్చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన టీఎన్జీవోస్ తాలూకా యూనిట్ ఎల్లారెడ్డి బృందం  టిఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో  టీఎన్జీవో ఎల్లారెడ్డి అధ్యక్షులు ఎల్.మహిపాల్, కార్యదర్శి వి.శరణ్, కోశాధికారి యు.రవీందర్, వైస్ ప్రెసిడెంట్ ఐజి.రాజా గౌడ్, వైస్ ప్రెసిడెంట్-II జై.శ్రీకాంత్, జాయింట్ సెక్రెటరీ-II అభినవ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఉమెన్ డి. స్వాతి  పాల్గొన్నారు.

More articles

Latest article