అన్ని సేవలలో కెల్ల సామాజిక ఆరోగ్య సేవ మర్చిపోలేనిది

  . . . ప్రజాప్రతినిధులు ఆరోగ్య సేవ కార్యక్రమంల్లో చురుకుగా పాల్గొనాలి   . . . స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి   భీమ్ గల్, బతుకమ్మ   మనం నిజ జీవితంలో ఎన్ని రకాలుగా ప్రజలకు సేవ చేసిన మర్చిపోతారేమో కానీ ఆపద సమయంలో మనం చేసే సామాజిక ఆరోగ్య సేవను వారి జీవితకాలం మరచిపోలేరని స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. శ్రీ విష్ణు సూపర్ స్పెషలిటీ...