‘అమ్మ మాట – అంగన్వాడి బడి బాట’ ప్రారంభం

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని గోశాల అంగన్వాడి కేంద్రంలో ‘అమ్మ మాట – అంగన్వాడి బడి బాట’ కార్యక్రమాన్ని గురువారం ఐసిడిఎస్ ప్రాజెక్టు కింద ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ డి. పద్మ, సూపర్వైజర్ రాధిక నేతృత్వం వహించారు. పిల్లలలో విద్యాబుద్ధిని పెంపొందించే దిశగా వీరిని పాఠశాలలకు సిద్ధం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క  ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలవుతోంది. ప్రత్యేకతగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా...