అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

కామారెడ్డి, బతుకమ్మ : అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా దిష్టిబొమ్మను డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ ఆధ్వర్యంలో  పట్టణంలోని కమాన్ రోడ్డు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద  మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా కైలాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అమిత్ షా కించపరిచడంతోపాటు ప్రతిపక్షాలను తక్కువ చేసే విధంగా వ్యవహరించారని అన్నారు. అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేసి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ...