అమిత్ షా వ్యాఖ్యలను వెనక్కి తెలుసుకోవాలి

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : అంబేద్కర్ పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఐఎఫ్టియు నగర కార్యదర్శి ఎం శివకుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని  ఐ ఎఫ్ టి యు.ద్వారక నగర్ నగర కమిటీ ఆఫీసులో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నగర కార్యదర్శి ఎం శివకుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షా చేసిన వాక్యాలను సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ, ఐ...