ఆనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణ చెప్పాలి

మండల దళిత ఐక్య సంఘటన ప్రెసిడెంట్ గడాల ప్రసాద్  భీమ్ గల్, బతుకమ్మ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి  అమిత్ షా బేషరత్ గా క్షేమపణ చెప్పాలని భీమ్ గల్ మండల దళిత ఐక్య సంఘటన ప్రెసిడెంట్ గడాల ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో బస్సు స్టాండ్ నుండి బడా భీమ్ గల్ చౌరస్తా వరకు ర్యాలీని నిర్వహించి నిరసన...